‘నక్షత్రం’పై సందీప్ సెన్సేషనల్ కామెంట్స్!

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో సందీప్ వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా సందీప్ నుండి వచ్చిన ‘నక్షత్రం’ అనే సినిమా సందీప్ కెరీర్ కి పెద్ద దెబ్బ వేసిందనే చెప్పుకోవచ్చు. […]

‘గృహం’తో ఈ అమ్మడి గ్రహం మారుతుందా?

కొంతమంది హీరోయిన్లకు టాలెంట్‌ లేకపోయినా గ్లామర్‌షో చేస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరికొందరికి మంచి హిట్‌ సినిమా పడితే అవకాశాలు వస్తాయి. కానీ కొందరికి మాత్రం విజయాలు, టాలెంట్‌ ఉన్నా కూడా అవకాశాలు రావు. ఇందులో నాటి ఎన్టీఆర్‌ ‘ఆది’, అల్లుఅర్జున్‌ ‘ఆర్య’ చిత్రాలలో నటించిన హీరోయిన్లు కూడా […]

నాని కుటుంబం ఎంత పెద్దదో తెలుసా?

ప్రస్తుతం అదృష్టం అంటే అది ఏస్థాయిలో ఉంటుందో నేచురల్‌ స్టార్‌ నానిని చూస్తే అర్ధమవుతుంది. ఆయనకు అదృష్టం.. దురదృష్టం పట్టినట్లుగా పట్టింది. ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయమే. ఒకటి రెండు చిత్రాలు హిట్స్‌ కావడమే ఇతర హీరోలకు గగనమైపోతున్న రోజుల్లో నాని డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఇక […]

ఆడవాళ్ళమీద పంచ్ వేస్తూ.. కేటీఆర్‌ జోక్..!

నేటి సమాజం బాగా ముందుకెళ్తోంది… అందరూ చైతన్యవంతులు, విద్యావంతులు తయారవుతున్నారని భావిస్తున్నాం గానీ మన సమాజం పాత రోజుల కంటే కొన్ని విషయాలలో బాగా వెనుకబడి ఉంది. నాటి ప్రజలు సినిమాలను, జోక్‌లను కూడా పాజిటివ్‌గా తీసుకుని, స్పందిస్తూ ఉండేవారు. నాటి కాలంలో సినిమాని సినిమాగా, జోక్‌ని జోక్‌గా, […]

శంకర్ సార్.. ఇది నిజమేనా?

రజినీకాంత్ – శంకర్ కలయికలో ‘2.0’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం ‘2.0’ సినిమా ఆడియో వేడుకని దుబాయ్ వంటి మహానగరంలో నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుక అందరి మతులని పోగొట్టింది. […]

‘భాగమతి’లో విషయం చాలావుందండోయ్!

‘రుద్రమదేవి’ సినిమాలో రుద్రమదేవిగా.. ‘బాహుబలి’లో దేవసేనగా అద్భుతమైన నటనను కనబరిచిన అనుష్క ఇప్పుడు ‘భాగమతి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని అశోక్ డైరెక్ట్ చేస్తుండగా.. యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ‘భాగమతి’ సినిమా మొదలు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఈ సినిమా మాత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత […]