01-10-2017 నుండి 07-10-2017 వారా ఫలితాలు మీకోసం

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి కర్కాటకంలో రాహువు, సింహంలో శుక్ర, కుజులు, కన్యలో రవి, బుధులు, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు, మకర, కుంభ, మీన, మేషంలలో చంద్రుడు. 7న అట్లతద్ది. ముఖ్యమైన పనులకు పూర్ణిమ, గురువారం శుభదినం. మేషం : అశ్వని, భరణి, […]

ఆపరేషన్లకు కూడా పనికొస్తున్న ‘బాహుబలి’!

ఈ మధ్య మన దేశంలోని డాక్టర్లు కూడా తమ వృత్తులలో సృజనాత్మకతను బయటికి తీస్తున్నారు. ఆ మద్య బెంగుళూరులో ఓ వ్యక్తి గిటార్‌ వాయిస్తుండగా శస్త్ర చికిత్స చేశారు. ఇక చెన్నైలో తాజాగా ఓపాప క్యాండీ క్రష్‌ ఆడుతుండగా, ఆ పాపకు మెదడుకు సర్జరీ చేశారు. తాజాగా ప్రకాశం […]

సేమ్‌ సీన్‌ టు సీన్‌ దించేస్తున్నారు..!

అటు సుకుమార్‌కి, ఇటు నాగ చైతన్యకి కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచి వారి కెరీర్‌కి ఊతమిచ్చిన చిత్రంగా ‘100% లవ్‌’ని చెప్పుకోవచ్చు.కాగా ప్రస్తుతం ఈచిత్రం తమిళంలో రీమేక్‌ అవుతోంది.ఏ ఆర్‌ రెహ్మాన్‌ మేనల్లుడు, సంగీత దర్శకుడు జివి.ప్రకాష్‌ ఇందులో హీరోగా నటిస్తూ సంగీతం కూడా అందిస్తున్నాడు. ఇక తమన్నా […]

పవన్ కళ్యాణ్ సినిమాకి నో చెప్పిన నివేదా థామస్.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు!!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి నివేదా థామస్ తెలుగులో ఓ మూడు సినిమాలు చేసింది. ఆమె లక్ బావుందో, లేక బ్రేక్ ఇచ్చే సినిమాలే అలా కలిసి వచ్చాయో తెలియదు కాని ఈ మళయాళీ ముద్దుగుమ్మకు తెలుగులో స్టార్ డమ్ వచ్చేసింది. ఇక అంతే ఎన్నో సినిమాల్లో […]

పైరసీకి ఇదే ఉదాహరణ..!

అసలే మురుగదాస్‌, మహేష్‌ బాబుల కాంబినేషన్‌లో రూపొందిన ‘స్పైడర్‌’ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌తో ఇబ్బందులు పడుతుంది. ఇది ఇలా ఉంటే దీనికి ఇప్పుడు పైరసీ కూడా తోడైంది. దీంతో ‘స్పైడర్‌’ చిత్రానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఈ పైరసీ జోరందుకుంది. దీని […]

ప్రభాస్‌ అందుకే ఒప్పుకున్నాడు..!

‘బాహుబలి’ రెండు పార్ట్స్ ద్వారా దేశ,విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకుని నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు ప్రభాస్‌. కాగా ‘బాహుబలి’తో వచ్చిన క్రేజ్‌ని ఏమాత్రం మిస్‌ కాకూడదనే ఉద్దేశ్యంతోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌, సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ల మ్యూజిక్‌తో పాటు ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ నటీనటులతో పాటు […]

బదులుకు బదులు తీర్చుకోనున్న మెగా హీరోలు!

రామ్‌ చరణ్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడు’ చిత్రం రామ్‌ చరణ్‌ది మెయిన్‌ హీరో పాత్రకాగా బన్నీ ఇందులో స్పెషల్‌ రోల్‌ చేశాడు.బన్ని ఆ సినిమాలో నటించడం సినిమాకు బాగా ప్లస్‌ అయిందనే చెప్పాలి.ఇక తాజాగా ప్రస్తుతం బన్నీ స్టార్‌ రైటర్‌ వక్కంతం వంశీని […]

బీజేపీకి జగన్‌ బిగ్‌ ఆఫర్ ఏం అడిగినా ఇస్తానన్న జగన్

సీబీఐ, ఈడీ తమ వద్ద ఉన్న సాక్ష్యాలు పక్కగా ప్రవేశపెట్టి బలంగా వాదనలు జరిపితే జగన్‌పై ఉన్న 11కేసుల్లోనూ కఠిన శిక్షలు పడతాయి. ఆ కేసుల తీవ్రత రీత్యా జీవితాంతం జైలులో ఉంటాడు. యావత్‌ ఆస్తిపాస్తులు జప్తు చేసేస్తారు. వ్యాపారాలు మూసేస్తారు. ఇక సీఎం కాదు కదా ఎమ్మెల్యేగా […]

ఇందిరమ్మ ఇళ్లు లాంటివి కాదు ఈ లక్ష ఇళ్లు కొంత లేటైనా జియో ట్యాగింగ్ చేసారు

రాజన్న రాజ్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు పేరుతో ఒక్కొక్కడికి నాలుగేసి పంచారు.తెగ బలిసిన భూస్వాములు, సంపన్నుల నుంచి ఫ్రీగా వస్తే ఫినాయిల్‌ తాగేసినట్టు ఇందిరమ్మ ఇళ్లపై ఖర్చీఫ్‌ వేసి ఆపుకున్నారు, ఆక్రమించుకున్నారు, అమ్ముకున్నారు. అలాంటి ఫాల్తు పనులు ఎవరూ చేయరాదనే కొంత లేటైనా జియోట్యాగింగ్‌ చేసి అక్రమాలకు […]

రేణు దేశాయ్ కి మరో పెళ్లి!

బద్రి, జానీ సినిమాలల్లో పవన్ కళ్యాణ్ తో నటించిన రేణు దేశాయ్… ఆ తర్వాత పవన్ తో సహజీవనం చేసి బాబు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక వారికి మరొక పాప పుట్టింది. అయితే ఇద్దరు పిల్లలున్న […]