తెలుగులో ‘స్పైడర్’ ని వదిలేశారా ఏంటి..?

ఈ దసరాకి విడుదలవ్వాల్సిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ విడుదలయింది. టాక్ తో సంబంధం లేకుండా..విడుదలయిన అన్ని చోట్లా ‘జై లవ కుశ’ కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుంది కూడా. మరి ఈ దసరా బరిలో ఉన్న స్పైడర్, మహానుభావుడు సంగతేంటి. అంటే ‘జై లవ కుశ’ సినిమా […]

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్ చిత్రంలో అవేమీ ఉండవ్!

ఎప్పటినుంచో ఎన్టీఆర్‌ అభిమానులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తే బాగుంటుందని ఆశపడుతూ వస్తున్నారు. ఎన్టీఆర్‌ చెప్పే డైలాగ్స్‌ పంచ్‌లకు త్రివిక్రమ్‌ రాసే డైలాగ్స్‌ తోడైన సంచలనం సృష్టించడం ఖాయమని బావిస్తూ వస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌కి ఎక్కువగా మాస్‌ ఇమేజ్‌ ఉంది. ‘నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌’లతో ఆయన […]

మళ్లీ ప్రయోగం – సూపర్‌స్టార్‌ కి హ్యాట్సాఫ్‌!

సాధారణంగా స్టార్‌ హీరోల చిత్రాలు చాలా సేఫ్‌ అని చాలా మంది భావిస్తారు. కానీ దానికి ఉండే కష్టాలు దానికి కూడా ఉంటాయి. హైబడ్జెట్‌తో డబ్బులను నీళ్లలా ఖర్చుచేయాల్సివస్తుంది. పని దినాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సీన్‌ రిచ్‌గా ఉండటం కోసం తెరనిండా తారలు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, […]

మంచు లక్ష్మి.. అనసూయకి ఫిదా..!

నేటితరంలో ఎందరో సీనియర్‌ దర్శకులు సినిమా రంగాన్ని విడిచి వెళ్లిపోయారు. కేవలం నిర్మాతలను మన సినిమా వారు డబ్బులిచ్చే ఏటీఎం మిషన్స్‌గానే భావిస్తున్నారు. హీరోలకు సలాం కొట్టి, వారి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. దర్శకులు అవసరం ఉన్నా లేకున్నా వారు చెప్పినవన్నీ సమకూర్చి వారికి దాసోహం […]

ఎన్టీఆర్ టార్గెట్ 20 కోట్లు..!

ఇప్పటివరకు నైజాం ఏరియాలో పవన్‌, మహేష్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌లు కూడా 20కోట్లను క్రాస్‌ చేశారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం 19కోట్ల దగ్గరే ఆగిపోయాడు. దాంతో ఎన్టీఆర్‌కి సీడెడ్‌, ఆంధ్రాలలో ఉన్న ఫాలోయింగ్‌ నైజాంలో లేదని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. నేడు తెలుగు సినిమాలకు ఆయువు పుట్ట […]

పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ హీరో స్కెచ్‌ ఫలిస్తుందా?

ఇండియన్‌ సినీ చరిత్రలోనే స్టార్‌ హోదా ఉండి కూడా మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న నటీనటులు వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. నసీరుద్దీన్‌షా, నానా పటేకర్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి వారున్నా వారు విలక్షణ నటులే కానీ వారికి స్టార్‌ ఇమేజ్‌ లేదు. ఇక స్టార్‌ ఇమేజ్‌ ఉన్నా కూడా తన […]

కడుపు క్లీన్ అవ్వాలంటే వారానికి ఒక్క సారైనా ఒక్క గ్లాస్ ఇది తాగితే చాలు

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి వీకెండ్ లో నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వారు అదనపు రుచి, వాసన కోసం కొత్తిమీరను కూడా కొనుగోలు చేస్తారు. కొత్తిమీర ఈ సీజన్లో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఐదు రూపాయలతో ఓ కట్ట మీచేతికి వస్తుంది. కూరలో కొద్దిగా […]

వీళ్లు ఏపీ ద్రోహులు ఏపీ అంతం-వీరి పంతం

చంద్రబాబు ఎంతో కష్టపడి నీటిని జాగ్రత్తగా పొదుపు చేస్తున్నాడు. అవసరం అయిన చోట మదుపు చేస్తున్నాడు. వృథాను అదుపు చేస్తున్నాడు. పొలాల్లో పంటకుంటలు తవ్వి నీటిని ఆదా చేయటంలో దేశంలో ఏపీ టాప్‌లో ఉంది. 28 ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాడు అది తప్పా? గోదావరికి వరద […]

సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా? ఉండదా?

సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా? ఉండదా?.. ఈ అంశంపై ఈ మధ్య మీడియా సర్కిల్ లో చర్చలు ఎక్కువయ్యాయ్. ‘అర్జున్ రెడ్డి’  విషయంలో ఈ చర్చ మొదలైంది.  మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపై స్పందిస్తూ… ‘సినిమాలు చూసి మారిపోయేంత బలహీన మనస్కులు కాదు జనాలు’ అని […]

చంద్రబాబుతో లగడపాటి చెప్పిందిదే రాజగోపాల్‌ సూచనతో సీఎం స్ట్రాటజీ

ఓ సీనియర్‌ మంత్రి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ దగ్గర మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు. మాటల మధ్యలో రాజగోపాల్‌ సీఎంకు ఏం చెప్పాడు? దానిగురించి సీఎం మీతో ఏం చెప్పారు అని అడగ్గా ఆయనిచ్చిన సమాధానం ఇది. చాలారోజుల క్రితం రాజగోపాల్‌కి సీఎం గారు ఒక […]