రానా సినిమా దిమ్మ తిరిగే బిజినెస్… విడుదలకి ముందే లాభాలు…

రానా దగ్గుబాటి కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత గా విభజించాల్సి ఉంటుంది. ఎందుకంటే, రానాతో సినిమా తీయడానికి ఏ అగ్ర దర్శకుడు, నిర్మాత ఇంతకు ముందు ధైర్యం చేయలేదు. అలాంటిది, బాహుబలి అన్ని భాషల్లో భారీ విజయం సాధించడంతో, రానా కాల్ షీట్ల కోసం క్యూలు కడుతున్నారు. […]

వీళ్లకు బుద్ధి రాదా?

సినిమా కథానాయికలపై రకరకాల కథనాలు సర్వసాధారణం. ఇది ఈ రోజుల్లోనే కాదు… సావిత్రి నాటి కాలంలో కూడా ఉన్నవేనని ఆనాటి వారు కూడా చెబుతుంటారు. అయితే… వ్యక్తిగతంగా మాత్రం నాటి కథానాయికలు  చాలా పద్ధతిగా మసలుకునేవారు. సావిత్రి జనరేషన్లోనే కాదు… పదిహేనేళ్ల క్రితం నాటి సౌందర్య, సిమ్రాన్ ల […]

బన్నీ అమెరికా ఎందుకెళ్తున్నాడో తెలుసా?

  తాను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని   తపించే హీరో అల్లు అర్జున్. ‘ఆర్యా’ నుంచి ‘దువ్వాడ జగన్నాధం’ వరకూ తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించడం బన్నీ స్టయిల్.  హెయిర్ స్టయిల్ కావచ్చు… డ్రస్ కోడ్ కావచ్చు… […]

డ్రగ్స్ మత్తులో తూగుతున్న హీరోయిన్…!

ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డ్రగ్స్ వ్యవహారం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా ఈ వ్యవహారంలో సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని ఎప్పుడైతే తెలిసిందో.. అప్పుటినుండి ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. మరోవైపు పోలీసులు ఏ తీగ లాగితే ఎక్కడ డొంక కదులుతుందోనని సెలబ్రిటీల్లో వణుకు […]

మెగా యంగ్ స్టర్స్ ముగ్గురితో…?

లావణ్య త్రిపాఠి అద్భుతమైన ఆఫర్ కొట్టేసిందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలతో.. శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో మెగా యంగ్ హీరోతో జతకట్టనుందట. వివరాల్లోకెళ్లే…. సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్న విషయం […]

సంపూ నిజంగానే వెళ్లిపోయాడా… రేటింగ్స్ డ్రామానా..

ఒకే ఒక్క సినిమాతో చిన్న చితకా అందర్నీ మెప్పించగలిగాడు మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు హృదయ కాలేయం పోస్టర్స్ చూసి, కామెంట్ చేయకుండా ఉండలేక పోయాడు అంటే అవి ఎంతగా ప్రభావితం చేశాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ, సంపూ మాత్రం వచ్చిన […]

నాగార్జునకి లక్కీ సరే… మరి అఖిల్‌కి కలిసొస్తుందా?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ కన్నా, తన కొడుకుల కెరీర్ సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగ చైతన్య రెండు వరుస హిట్లతో దాదాపు కుదురుకున్నట్టే, వచ్చే నెలలో యుద్ధం శరణామి తో మరొక సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొడుకుకి ఇబ్బంది కలిగించకూడదు అన్న […]

ఎక్కువ డైలాగులు చెప్పాను కదా..! కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించు

మహానటుడు అక్కినేని నటించిన ‘శ్రీమంతుడు’సినిమా సెట్ లో ఓ గమ్మత్తయిన సంఘటన జరిగింది. ఆ సినిమాలో సూర్యకాంతం గారిది కీలకమైన పాత్ర. దర్శకుడు కె.ప్రత్యగాత్మ ఆమె పైనే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అప్పడు జరిగింది ఆ సంఘటన. డైలాగ్ పేపర్ ని ముందు సూర్యకాంతానికి ఇచ్చారు. ఎదుట ఉన్న […]

సినిమాల్లోకి రాకముందు చరణ్… శ్రియతో…!

రామ్ చరణ్, శ్రియ జంటగా నటించారు తెలుసా? ఇది ‘చిరుత’కు ముందు మాట. అదేంటి? ‘చిరుత’ రామ్ చరణ్ తొలి సినిమా కదా! మరి అంతకు ముందే వారిద్దరూ కలిసి నటించడం ఏంటి? అనే కదూ మీ అనుమానం? అవును… వారిద్దరూ కలిసి నటించారు. ఏ సందర్భంలో వారు […]

‘ఆగస్ట్ 11’ మీదే ఎందుకంత ప్రేమ?

సినిమాలు మామూలుగా శుక్రవారాలు విడుదలవుతుంటాయి. ఎందుకంటే… తర్వాత వచ్చే శనివారం వీకెండ్. ఆ తర్వాత ఆదివారం. మూడు రోజులు వసూళ్లు కుమ్మేయొచ్చు. అది వాళ్ల స్టేటజీ. శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా ఏదైనా పండగ వచ్చిందనుకోండి… ఇక ఆ రోజు కూడా వసూళ్ల వర్షమే.  అదే […]