ట్రంప్‌తో ఒకే వేదికపై చంద్రబాబు

అమెరికాలో త్వరలో నిర్వహించనున్న సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. బుధవారం అమరావతి పర్యటనలో భాగంగా పుల్లడిగుంట గ్రామంలో ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి, తల్లి జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మిని కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా […]