రాశీఖన్నా ఆనందానికి అవధుల్లేవ్..!

రాశీఖన్నా హీరోయిన్ గా, సింగర్ గా టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు చిన్న చితక హీరోలతో సరిపెట్టుకున్న రాశి ఖన్నా మొదటిసారి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన ‘జై లవ కుశ’లో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించినా.. రాశికి మాత్రం పెద్దగా పేరు రాలేదు. […]