విజయ్ దేవరకొండ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి మంచి ఆఫర్స్ తో పాటు యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా వచ్చింది. తాను సెలెక్ట్ చేసుకునే సినిమాల దగ్గర నుండి.. తన మాట తీరు కానీ, తన ప్రవర్తన, తన డ్రెస్సింగ్ సెన్స్ కానీ బాలీవుడ్‌ నయా తరం హీరోలని […]