పూరి తమ్ముడి నిర్ణయం సరైనదేనా..?

సినీ వారసులంటే కేవలం హీరోల కొడుకులు అనే అర్దం మారిపోయింది. నేడు దర్శకులు, నిర్మాతల కొడుకులు, సోదరులు కూడా వారసత్వాన్ని అందుకుంటున్నారు. కానీ కొందరు దర్శకులు ఎందరికో హిట్స్‌ ఇచ్చినా తమ కుమారులకు, సోదరులకు మాత్రం బ్రేక్‌ ఇవ్వలేరు. ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరుకొడుకులకు తాను బ్రేక్‌నివ్వలేకపోయానని బాధపడేవాడు. […]