సూర్య, కీర్తి సురేష్ జంటగా నటించిన “గ్యాంగ్” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Movie Title (చిత్రం): గ్యాంగ్ (Gang)

Cast & Crew:

 • నటీనటులు: సూర్య, కీర్తి సురేష్ తదితరులు

 • సంగీతం: అనిరుద్ రవిచందర్

 • నిర్మాత: జ్ఞానవేల్ రాజా (గ్రీన్ స్టూడియో)

 • దర్శకత్వం: విగ్నేష్ శివన్

 •                                                                                           

  Story:

  రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు దోచుకునే నల్లధనం పట్టుకునే ఓ గ్యాంగ్ (సిబిఐ ఆఫీసర్స్) చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ గ్యాంగ్ లో 26 మంది టాలెంటెడ్ యువకులు ఉంటారు. అన్యాయాన్ని వారు ఎలా ఆపారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.!

  Review:

  ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రశంసనీయంగా ఉంది. సూర్య నటన బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

  Plus Points:

  సూర్య
  స్క్రీన్ ప్లే
  అనిరుద్ మ్యూజిక్

  Minus Points:

  కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తుంది

  Final Verdict:

  ఎప్పటిలాగే సూర్య “గ్యాంగ్” తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.

 • OM FUT RATING:3/5

 • Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *