రోజా కూతురు చేసిన రచ్చకి …షాక్ లో సినీ ఇండస్ట్రీ

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

గ్లామర్ కి సరికొత్త నిర్వచనం ఇచ్చిన హీరోయిన్లలో రోజా గురించి తప్పకుండ చెప్పుకోవాలి. ప్రస్తుతం రాజకీయాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలతోనే కాదు.. రాజేంద్రప్రసాద్, జగపతి బాబు వంటి కథానాయకులతో కూడా సినిమాలు చేసింది. అంతేకాదు, కొన్ని లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసి హీరోలకు ధీటుగా ఇమేజ్ సంపాదించుకుంది రోజా. అయితే, నటీనటులు తమ వారసుల్ని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈనాటిది కాదు.

ఈ మధ్య కాలంలో తమ సంతానాన్ని హీరోహీరోయిన్లుగా అరంగ్రేటం చేస్తున్న సెలెబ్రెటీల సంఖ్యఎక్కువగానే ఉంది. ఇపుడు రోజా కూడా తన కుమార్తె అన్షుమాలికను హీరోయిన్ గా చూసుకోవాలను తపించుబోతుందట. అన్షుమాలికకు కూడా సినిమాలంటే వ్యామోహం. ఇప్పటికే బాలనటిగా కొన్ని సినిమాలు, టీవీ సీరియల్స్ చేసిన ఈ టీనేజ్ గర్ల్ సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోవాలని కలలు కంటుంది. కానీ, ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది.

రోజా భర్త ఆర్.కె సెల్వమణి తమిళంలో పెద్ద డైరెక్టర్, ఆయన ఎన్నో సినిమాలు చేసి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వ్యక్తి. అందుకే తనకు బాగా పలుకుబడి ఉన్న కోలీవుడ్ ద్వారా కుమార్తెను హీరోయిన్ గా చేయాలనీ భావిస్తున్నాడట.,ఇప్పటికే కొందరు నిర్మాతలకు కూడా విషయం చెప్పాడట. ఇటు రోజా పరిస్థితి వేరు.. ఇప్పుడంటే రాజకీయాల్లో ఉంది కానీ.. కొన్నాళ్ల కిందతవరకు రోజా అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *