మహాశివరాత్రి మరుసటి రోజు శివుడి గుడిలో ఈ ఒక్క పని చేస్తే మీరు ఆరిన కోర్కెలు తీరుతాయి

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

మహాశివరాత్రి రోజున శివునికి అభిషేక వస్తువులను, సుగంద ద్రవ్యాలను సమకూర్చే వారికి సకల సంపదలు చేకూరుతాయంటారు ఆధ్యాత్మిక పండితులు. అలాగే శివరాత్రి రోజున జరిగే నాలుగు కాలాల్లో అభిషేకానికి పంచకవ్యం, పంచామృతం, తేనె, చెరకు రసంతో శివునికి అర్పించాలి. చందనం, పచ్చకర్పూరం, కస్తూరితో శివలింగానికి అర్చించాలి.

ఎరుపు రంగు వస్తువులు తొలికాలంలోనూ, పసుపు రంగు దుస్తులు రెండో కాలంలోనూ, తెలుపు రంగు వస్తువులు మూడో కాలంలో, పచ్చరంగు దుస్తులు నాలుగో కాలంలో శివునికి సమర్పించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 

ఈ పూజా సమయాల్లో శివపురాణం, లింగాష్టకం పఠించాలి. ఆలయాల్లో నెయ్యి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తామర, బిల్వతో పాటు అన్నీ రకాల పువ్వులను స్వామికి సమర్పించుకోవచ్చు. పండ్లు పనస, దానిమ్మ, అరటితో పాటు అన్నీ పండ్లను మహాదేవునికి సమర్పించి.. ఆయన అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

అయితే మహాశివరాత్రి మరుసటి రోజు ఈ క్రింది వీడియో విధంగా చేస్తే అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి

మంత్రం అంటే పరివర్తనం కలిగించేది.. మంత్రోచ్చారణ వల్ల వ్యక్తిలో ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది. క్రమమైన పద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ ప్రకపంనలు విశ్వంలోకి చేరి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఓం నమ:శివాయ ఇది పంచాక్షరీ మంత్రం. శివ అంటే మంగళకరం అని అర్థం. శివ పంచాక్షరీ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. నిర్మలమైన మనసుతో వీటిని ఉచ్చరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. 

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *