భర్త చనిపోయిన తర్వాత జయసుధ ఏ పని చేసిందో తెలిస్తే…….

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకసమయంలో మరణించిక తప్పదు. మరణించినవారు తిరిగి జన్మించక తప్పదు. జీవిత చక్రంలో ఇది అనివార్యం. ఈరోజు నీది అనుకున్నది.. నిన్న ఇంకొకరిది.. రేపు మరొకరిది. ఇప్పుడు మాత్రమే నీది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన నీతి ఇది. దేనిపైన మమకారం పెంచుకోకు అన్న నానుడి ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

Image result for జయ సుధా images

మరణానికి ఎవరు అతీతులు కాదు. మామూలు వ్యక్తైనా.. పెద్ద సెలిబ్రిటీ అయినా అందరూ ఒక్కటే. ఇక టాలీవుడ్ లో సహజనటిగా పేరుపొందిన జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవలే తన అపార్ట్మెంట్ కింద ఊహించని రీతిలో మరణించాడు. మార్నింగ్ వాకింగ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి కొద్ది క్షణాల్లోనే అపార్ట్మెంట్ కింద విగతజీవుడై ఉండటం అందరినీ కలిచివేసింది.

అప్పటి వరకు మనముందు తిరిగిన వ్యక్తులు సడెన్ గా మన ముందు నుంచి మాయమైతే.. ఇక తిరిగిరారని తెలిస్తే.. ఆ క్షణం గుండె ఆగినంత పని అవుతుంది. మామూలుగా వయసు అయిపోయి మరణిస్తే… అదివేరు. అలా కాకుండా వయసు ఉండి అందమైన, అన్యోన్యంగా ఉండే భార్య ఉండి.. సడెన్ గా మరణిస్తే.. ఇక ఆ కుటుంబం పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే.

Loading…

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *