ఫ్రెండ్స్ ని కలుస్తా అని వెళ్లిన అమ్మాయి..శవంగా మారింది..! చంపింది ప్రియుడే..! ఏమైందో తెలుసా?

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

హైదరాబాద్‌లోని మియాపూర్‌ కు చెందిన చాందిని జైన్‌ (17) అనే ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. శనివా రం ఇంటి నుంచి బయటికి వెళ్లి అదృశ్యమైన ఆమె.. సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ గుట్టల్లో మరణించిన స్థితిలో కనిపిం చింది. తెలిసిన యువకుడితో కలసి చాందిని ఆ గుట్టల వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తిం చారు.

మియాపూర్‌లోని మదీనాగూడలో ఉన్న సత్య నారాయణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారవేత్త కిషోర్‌జైన్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె అయిన చాందిని బాచుపల్లిలోని సిల్వర్‌ ఓక్స్‌ కళాశాలలో

ఎంపీసీ సెకండియర్‌ చదువు తోంది. శనివారం కాలేజీ నుంచి తిరిగి వచ్చిన ఆమె… సాయంత్రం 5 గంటలకు స్నేహితుల దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. కొంతసేపటి తర్వాత ఇంటికి ఫోన్‌ చేసి.. స్నేహితుల వద్ద ఉన్నానని, తిరిగి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పింది. కానీ రాత్రి 10 గంటల వరకూ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ వచ్చింది. దాంతో

అనుమానం వచ్చి.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం అదే రోజు రాత్రి చాందిని సోదరి నివేదిత మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని గుట్టల ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచార మిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీ సులు.. గుర్తుతెలియని మృతదేహం లభించి నట్లుగా చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లకు సమా చారం అందించారు. దీంతో మియాపూర్‌ పోలీసులు వెళ్లి చాందినిగా గుర్తించారు.

అస్సలు ఏం జరిగింది అంటే………….

ఆమె సెల్‌ఫోన్‌ శనివారం సాయం త్రమే స్విచాఫ్‌ అయిందని, అంతకుముందు ఒక ఫోన్‌ నంబర్‌తో పదేపదే మాట్లాడిందని గుర్తించారు. ఇక ఘటనాస్థలికి దాదాపు 700 మీటర్ల దూరంలో ఓ రహదారి పక్కన ఉన్న ఇంటి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చాందిని శనివారం సాయంత్రం 5.28 గంట లకు ఓ యువకుడితో ………………………(ఇంకా ఉంది…క్లిక్ చెయ్యండి)

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *