తిరుపతిలో ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తూ కనిపించిన మన కూల్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్న జగపతిబాబు, ఇక హీరోగా చేయడం వద్దనుకొని నందమూరి బాలకృష్ణ హీరోగా సింహా ఫేం బోయపాటి శ్రీనుదర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్‌ చిత్రంలో ప్రతినాయకుని పాత్ర చేయడం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

Related image

జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఊపు మీద సినిమాలని ఒప్పుకుంటున్నాడు. దాదాపు ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోస్ అందరి మూవీస్ లోను జగపతి బాబు నటిస్తున్నాడు.

Image result for jagapathi babu

ఇక జగపతిబాబు దగ్గరగా పరిశీలించిన వారికీ అతను వ్యక్తిత్వం ఏంటో తెలిసే వుంటుంది, జగపతి ఎంత సింపుల్ గా వుంటాడో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది, తిరుపతిలో ఒక చిన్న హోటల్ లో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎలా భోజనం చేస్తున్నడో మీరే చూడండి..

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *