ఈ నెల 18 తారీకు లోపు ఈ వస్తువులు తెచ్చుకుంటే డబ్బే డబ్బు

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటే చిత్తశుద్ధితో స్నానమాచరించి దానము, పితృశ్రాధ్దము, దేవతార్చనలు చెయ్యటం ద్వారా అనంత పుణ్యఫలములు చేకూరుతాయి. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటినుంచి గానీ, కార్తిక శుద్ద పాడ్యమి నుంచి వ్రతాన్ని ఆచరించాలి. 

విష్ణువు ఈ కార్తీక మాసంలో గోమాత కాలిడిన చోటులో ఉంటాడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అంతేగాక నూతులు, చెరువుల్లో మహావిష్ణువు వెలసియుంటాడని ప్రతీతి. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి కాలభైరవున్నిధ్యానించటం చేస్తే మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి. 

Image result for lord shiva

పుష్పాలతో భక్తి భావములతో పూజించి భుజించాలి. సాయంకాలం శివ,విష్ణు ఆలయాల్లో దీపం పెట్టండటం చేయాలి. వీలైన వారు విష్ణుసోత్రమును గానీ, శివ సోత్రమునుగానీ చదివి ధ్యానించటం చెయొచ్చు. ఈ విధంగా కార్తికమాసంలో భక్తిపరంగా స్నానమాచరించే వారికి మరుజన్మ లేదని మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వపు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి.

 ఈ నెల 18 తేది లోపు ఈ క్రింది వస్తువులు తెచ్చుకుంటే ఆ ఇంట్లో దారిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది.

పండగలన్నీ జనజీవితాన్ని ప్రభావితం చేసేవే. కార్తీక మాసం నెల రోజులూ పండగ వాతావరణమే. ఈ మాసంలో భక్తులు జపం, దానం, ఉపవాసాది పుణ్యకర్మలతో ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతారు. కార్తీక మాసానికే ‘ఊర్జమాసమ’ని పేరు. ఊర్జము అంటే పుణ్యం అని అర్థం. హరిహరులకు ప్రీతికరమైన కారీకాన్ని సూక్ష్మధర్మ ప్రబోధితమైనదిగా అభివర్ణిస్తారు.

అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

కార్తిక అమావాస్య  వచ్చేస్తోంది అయితే వచ్చేలోపు ఈ పైన చెప్పబడిన వస్తువులు తెచ్చుకుంటే ఆ ఇంట్లో అదృష్టం తాండవం చేస్తుంది.

Loading…


దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *