అల్లు అర్జున్ కూడా………………

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ వీడియో ఇప్పుడు సినిమా స్టార్స్ కూడా ఫిదా అవుతున్నారు.. ‘ఒరు అదర్ లవ్’ చిత్రంలోని మాణిక్య మలరాయ పూవీ అనే పాటలో ఒక చిన్న లైన్ జనాల హృదయాలు కొల్లగొట్టింది.. ఆ వీడియోలో ప్రియా ఇచ్చిన హావభావాలకి కుర్రాళ్ళ గుండెల్లో తొలకరి ప్రేమ పుట్టుకొస్తోంది.. రాదు మరి అసలే వాలెంటైన్స్ డే రోజులు కదా.. ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) కావడంతో ఆ వీడియో సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది..

లవ్‌ని వ్యక్తపరచడానికి కూడా అందరూ ఈ వీడియోనే షేర్ చేస్తుండటంతో టాప్ ట్రెండింగ్‌లోకి ఓవర్ నైట్ ఓ సాదా సీదా వీడియో వెళ్లిపోయింది. ఈ వీడియో స్థానం దక్కించుకుని సంచలనంగా మారింది.. కేవలం ఒకే ఒక్క రోజు ఆ యువతకి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది.. అయితే తాజాగా టాలీవుడ్ సినిమా స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ అమ్మాయి చూపులకు ఫిదా అయ్యాడు.. తన ట్విట్టర్ అకౌంట్ లో ఆ వీడియో పోస్ట్ చేస్తూ ‘‘ఈ మధ్య కాలంలో ఇంత క్యూటెస్ట్ వీడియోని నేనసలు చూడలేదు. సింప్లిసిటీకి ఉన్న పవరే ఇది. నాకు బాగా నచ్చింది..’’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.

ఒక్కసారి ఒకే ఒక్కసారి కన్ను కొట్టింది అంతే.. ఇంకా ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిదా చేసింది. అటు మలయలంలోనే కాదు ఇటు తెలుగు ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ సైతం పడిపోయారు ఈ అమ్మడి కన్ను కొట్టుడికి. ఏకంగా కోట్లు కొల్లగోడుతుంది ప్రియా వారియర్. గత రెండు రోజుల నుండి

ఈ అమ్మాయి కొట్టిన కన్నుకి కోట్లకొద్దీ జనాలు పడిపోయారు… ఆ విడియో ని తెగ షేర్ చేసుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ అమ్మాయి మరో సాయి పల్లవి అయిపోతుందనే అనిపిస్తుంది.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి

Source From: http://www.telugu.timesebuzz.com/feed/

— Besttopic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *